TTD QUOTA RELEASE UPDATES FOR APRIL2025 - MUCHATA

Post Top Ad

Responsive Ads Here

Friday, 17 January 2025

TTD QUOTA RELEASE UPDATES FOR APRIL2025

Tirumala April 2025 Updates

Tirumala April 2025

Quota Release Updates

JAN 18th, 10 AM - JAN 20th, 10 AM

Electronic Lucky Dip Registration for Suprabatham, Thomala, Archana, Ashtadala Paadha Padmaradhana

JAN 21, 10 AM

Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam, Sahasra Deepalankarana

JAN 21, 3 PM

Online Seva (Virtual Participation) Connected Special Entry Darshan

JAN 23, 10 AM

Angapradakshinam Tickets

JAN 23, 3 PM

Senior Citizen / PH / Medical Category

JAN 24, 10 AM

Rs. 300 Special Entry Darshan

JAN 24, 3 PM

Tirupati & Tirumala Accommodation

TTD Updates:

శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల ఏప్రిల్‌ నెల కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్ర‌భాతం, తోమ‌ల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల ఏప్రిల్‌ నెల కోటాను జ‌న‌వ‌రి 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేష‌న్‌ కోసం జ‌న‌వ‌రి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

లక్కీడిప్‌లో టికెట్లు పొందిన వారు జ‌న‌వ‌రి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

తదితర వివరాలకు ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ సందర్శించండి.

No comments:

Post a Comment

Pages

https://drive.google.com/file/d/1hbrNhHw5mPojWORUARWCK-Fv7SEkEcz1/view?usp=sharing