ఈస్ట్ కోస్ట్ రైల్వే - సంక్రాంతి ప్రత్యేక రైలు సమాచారం
ప్రియమైన ప్రయాణికులారా, పొంగల్ పండుగ సందర్భంగా మీ సౌకర్యం కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైలు సేవలు అందుబాటులో ఉంచింది. క్రింద విశాఖపట్నం మరియు పార్వతిపురం మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సమయాలు మరియు ఇతర వివరాలు ఇవ్వబడ్డాయి:
ఈ సంక్రాంతి పండుగకు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు సమాచారాన్ని మీ మిత్రులు, బంధువులు మరియు స్నేహితులకు తెలియజేయండి. ప్రత్యేక రైళ్ల సంఖ్యలు, నడిచే సమయాలు మరియు ట్రైన్ ఏ ఏ స్టేషన్‌లో ఆగుతుందో క్రింది పట్టికలో వివరించడం జరిగింది. మీకు మరిన్ని సమాచారం కోసం మీ దగ్గరలోని రైల్వే స్టేషన్‌ను సంప్రదించండి.
| స్టేషన్ పేరు | 08565 విశాఖపట్నం → పార్వతిపురం | 08566 పార్వతిపురం → విశాఖపట్నం |
|---|---|---|
| విశాఖపట్నం | ఉదయం 10:00 | సాయంత్రం 4:00 |
| శింహాచలం | ఉదయం 10:10 | సాయంత్రం 4:10 |
| కోటవలస | ఉదయం 10:33 | మధ్యాహ్నం 2:40 |
| బొబ్బిలి | మధ్యాహ్నం 11:55 | మధ్యాహ్నం 1:10 |
| పార్వతిపురం | మధ్యాహ్నం 12:20 | మధ్యాహ్నం 12:45 |

No comments:
Post a Comment